స్వచ్ఛంద రక్తదాన శిబిరం

స్వచ్ఛంద రక్తదాన శిబిరం 15 11 – 21 విజయనగరం. స్థానిక మహారాజా ప్రభుత్వ ఆసుపత్రి. రక్తనిధి బ్యాంకు నందు రక్తం కొరత గా ఉన్నందున, గ్రామీణ వైద్యుల సంఘం మరియు మాతృభూమి సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ రక్త నిది నిల్వలు తక్కువగా ఉన్నాయని వైద్యలు సత్య శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, ఈ శిబిరంలో సుమారు 25 మందికి పైగా ఆర్ఎంపీలు మాతృభూమి […]

Continue Reading

అందరికీ దీపావళి శుభాకాంక్షలు……l Kavya TV visakha

తగ్గిన పెట్రోల్, డిజిల్ ధరలు కొవాగ్జిన్‌ కు WHO గ్రీన్ సిగ్నల్ టీం ఇండియా తొలి గెలుపు   దీపావళి టపాసుల్లా పేలుతున్న గుడ్ న్యూస్…ఇలాంటి మరిన్ని హండ్రెడ్ వాలా,తౌసండ్ వాలాలతో మరిన్ని దీపావళి పండగలు రావాలని ఆశిస్తూ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు…… జంగం జోషి

Continue Reading

రొమ్ము క్యాన్సర్ పై ప్రజా అవగాహన. సామాజిక గ్రామీణ వైద్యులు

రొమ్ము క్యాన్సర్ పై ప్రజా అవగాహన. సామాజిక గ్రామీణ వైద్యులు స్థానిక ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యుల కార్యాలయము నందు. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మరియు వసుధ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో , బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్.ఎం.పి. జోనల్ అధ్యక్షులు జంగం జోషి, జిల్లా కార్యదర్శి పి. కనకారావు స్థానిక అధ్యక్ష కార్యదర్శులు, కే ఎన్. రావు, సుధాకర్ రెడ్డి, రఘు అవగాహనల కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 […]

Continue Reading

స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక

ఆనందపురం మండలం లోని కుసులువాడ గ్రామ పంచాయతీ లోని రేగానిగూడెం గ్రామం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో స్మార్ట్ విలేజ్ వారి తరఫునుంచి ఈ యొక్క గ్రామానికి విద్య వైద్యం పారిశుధ్యం మెరుగు పరచడం కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త డస్ట్ బిన్ లు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి వీధి వీధికి స్ట్రీట్ డస్ట్ […]

Continue Reading

సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు

ఈరోజు వేములవలస సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది టైమ్ పాటిస్తున్నారా లేదా, లబ్దిదారులకు సక్రమంగా పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే వారికి నివృత్తి చేసి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. అలేగే ఏటువంటి పింఛన్ కావాలన్న వారి సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల రూపాయలు లోపు వుండాలని ప్రభుత్వ నిబంధనలు […]

Continue Reading

ఏ లాభాన్ని ఆశించకుండా కృషి చేయడమే NGO

NGO పూర్తి రూపం NGO యొక్క పూర్తి రూపం ప్రభుత్వేతర సంస్థ. NGO అనేది ఏదైనా లాభాపేక్షలేని, స్వచ్ఛంద పౌరుల సమూహం, ఒక మనిషి నిజమైన NGO కావడానికి ఎన్నో కష్టాలు , చేదు అనుభవాలు ఎదుర్కునేక తన జీవితపు అనుభావాలు తో కొంత మంది జీవితాలను అయిన సరిచేయాలని NGO రూపం దాల్చి సమాజానికి సేవ చేయాలి అనుకుంటారు. NGO అనేది ఇది సమాజం, పిల్లలు, పేదలు, పర్యావరణం మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి […]

Continue Reading

అనకాపల్లిలో ఎండి క్లినిక్ ప్రారంభం* 

*అనకాపల్లిలో ఎండి క్లినిక్ ప్రారంభం* ఈ రోజు MD clinic ప్రారంభానికి హాజరైన సామాజిక గ్రామీణ వైద్య సోదరులు రాజు సత్యనారాయణ, ఆడారి శ్రీనివాస్,అల్లక రాజు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు కృష్ణాజి లు పాల్గొన్నారు . డాక్టర్ దివాకర్ ,మానస. వారికి గ్రామీణ వైద్యులు, సభ్యులు పూర్తి సహాయ, సహకారములు అందిస్తారని హామీ ఇచ్చారు. నూతనంగా ప్రారంభించిన వైద్యులకు, గ్రామీణ వైద్యుల సంఘం తరపున అభినందనలు తెలిపారు.

Continue Reading

ఆర్ ఎం పీ సంఘానికి కరోనా సేవ పురస్కారం

విజయనగరం స్థానిక రెవెన్యూ హాల్ నందు. యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సేవా పురస్కారం జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి అందుకొన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో సామాజిక కార్యక్రమాలకు, రక్తదాన శిబిరాలుకు, గుర్తింపునకు గాను ఆర్ఎంపీ సంఘo తరుపున, విశాఖ రేంజ్ డిఐజి రంగారావుగారు జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ లోక్ సత్తా అధ్యక్షులు బాబ్జీ గారి చేతుల మీదుగా కరోనా సేవా పురస్కారం అందుకున్నాదుకు ఆనందంగా ఉందని ఆర్ఎంపీ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి అన్నారు […]

Continue Reading

చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస

విశాఖపట్నం క్రైమ్ న్యూస్, *చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస* *లూధర్ బాబు* తేదీ 10-8-2021.నాడు డాక్టర్ అయినా గొల్ల తనూజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.లూధర్ బాబు క్రైమ్ నెంబర్ 642/2021 u/s 457, 380 IPC కేసులో, ఏ డి సి పి క్రైమ్ శ్రీ కె వేణుగోపాల్ నాయుడు మరియు ఏ సి పి, క్రైమ్, సిహెచ్ పెంటారావు ల యొక్క మార్గదర్శకాల ప్రకారం, వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ […]

Continue Reading

జైబీమ్ శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు* *ఘన* *సత్కారం*

*జైబీమ్ శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు* *ఘన* *సత్కారం*  AICTE జాతీయ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆఫీసర్ మరియు భారతీయ మాతృభాషల సాంకేతిక విద్య మేధస్సుతో కూడిన భాషా అనువాద సాఫ్ట్వేర్ టూల్( ట్రాన్స్ లేషన్ ఆటో మెషిన్ ఆటో ఫిషియల్ ఇంటిలిజెంట్ టూల్ ) రూపకర్త శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోజరిగిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. జైబీమ్ టీమ్ డాక్టర్.వి వి.రావు ,చొక్కాకుల. రాంబాబు,లక్ష్మణ్, […]

Continue Reading