ఆర్ఎంపి ప్రతినిధులకు ఉత్తమ సేవ గుర్తింపు

*ఆర్ఎంపి ప్రతినిధులకు ఉత్తమ సేవ గుర్తింపు 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా.ఆర్ఎంపీ వైద్యులు అయినా,సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు గద్దె చిరంజీవి కి మరియు జోనల్ కార్యదర్శి గోపాలరావులు వీరు చేసిన సామాజిక సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ Dr.హరి జవహర్ లాల్ గారి చేతుల మీదుగా *హరిత మిత్ర ప్రశంసా పత్రం* అందజేశారు. ప్రాథమిక వైద్యులమైన మాకు సామాజిక సేవలు అలవాటు చేసి ఒక మంచి గుర్తింపు ఇచ్చిన జంగం జోషి గారికి […]

Continue Reading

గణతంత్ర దినం సందర్భంగా పేదలకు దుస్తులు పండ్లు ఇస్తున్న కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్

పత్రికా ప్రకటన 26-01-2021. వేములవలస ఆనందపురం మండలం. *గణతంత్ర దినం సందర్భంగా పేదలకు దుస్తులు పండ్లు ఇస్తున్న కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్*. వేములవలస జంక్షన్, స్థానిక ఆర్ఎంపి కార్యాలయంలో కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్ మరియు లీడర్ ఎన్జీవో సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేదలకు ఉచితంగా దుస్తులు మరియు పండ్లు సంస్థ చైర్మన్ జంగం జోషి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస రావు, స్థానిక మండల ఆర్ఎంపి నాయకులు […]

Continue Reading

విలేజ్ క్లీనిక్ లో అవకాశం ఇవ్వండి అని కోరిన గ్రామీణ వైద్యులు *

*విలేజ్ క్లీనిక్ లో అవకాశం ఇవ్వండి అని కోరిన గ్రామీణ వైద్యులు **… తేదీ-17-01-2021,ఆమదాలవలస, శ్రీకాకుళం. సామాజిక గ్రామీణ వైద్యులు సంఘం నాయకులు ఉత్తరాంధ్ర అధ్యక్ష కార్యదర్శులు జంగం జోషి ,ఐ. గోపాలరావు ఆదేశాల మేరకు. జిల్లా ఇంచార్జ్ చౌదరి శ్రీనివాసరావు, జి.సిగడాం నియోజకవర్గ అధ్యక్షుడు చల్ల ఉమామహేశ్వరరావు, పొందూరు ఇంఛార్జి. వెంకటరావు,వంగరా మండల నాయకులు ముత్యాలరావు. గౌరవనీయులు శాసనసభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారికి. గ్రామీణ వైద్యులు దశాబ్దాల కాలంగా ప్రభుత్వ గుర్తింపు కోసం […]

Continue Reading

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు…

    నర్సీపట్నం నియోజక వర్గం…..   నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో  భాగంగా   సోమవారం  నర్సీపట్నం నియోజక వర్గం గొలుగొండ మండలం  జోగింపేట, సాలిక మల్లవరం,  పాత మల్లంపే ట,పప్పుసెట్టి పాలెం,  చీడిగుమ్మల,గ్రామ పంచాయతీ లకు చెందిన   సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు ఇళ్ళ స్థల పట్టాలను  శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్  అందజేశారు.   ఈ కార్యక్రమంలో  గొలుగొండ తహసీల్దార్  కే వెంకటేశ్వరరావు, ఇతర  రెవెన్యూ అధికారులు, […]

Continue Reading

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో…

పత్రికా ప్రకటన .. నర్సీపట్నం … జనవరి 4 నర్సీపట్నం నియోజక వర్గం….. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో భాగంగా సోమవారం నర్సీపట్నం నియోజక వర్గం గొలుగొండ మండలం జోగింపేట, సాలిక మల్లవరం, పాత మల్లంపే ట,పప్పుసెట్టి పాలెం, చీడిగుమ్మల,గ్రామ పంచాయతీ లకు చెందిన సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు ఇళ్ళ స్థల పట్టాలను శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ తహసీల్దార్ కే వెంకటేశ్వరరావు, […]

Continue Reading

మా *ఆర్ఎంపీ సమస్యలను పట్టించుకోండి* 

గుడివాడ కావ్య న్యూస్. మా *ఆర్ఎంపీ సమస్యలను పట్టించుకోండి* rmp రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాజా సిద్దార్థ గారి సూచనల మేరకు ఈ రోజు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని గారిని ఇంటివద్ద ఫెడరేషన్ ప్రచార కమిటీ చైర్మన్ నండూరి ఉమా శంకర్ ,EC మెంబర్.సాగిరాజు ఉదయ్ భాస్కర్ రాజు గార్లు కలిసి ఫెడరేషన్ నాయకులు ఆర్.యం.పి ,పి.ఎంపీ సమస్యలు పై మంత్రి గారితో చర్చించరు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ టూ […]

Continue Reading

క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు

క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు వస్తుందని డిజిపి విజయకుమార్ అన్నారు. అంకిత భావంతో సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీ రేంజ్‌ ఫోర్‌ డీఐజీ జి.విజయకుమార్‌ పిలుపునిచ్చారు. బక్కన్నపాలెం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ను రెండో రోజు ఆదివారం కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా విధులు చేపట్టాలి, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ డి.ఉదయభాస్కర్‌ తదితరులు డీఐజీ విజయకుమార్‌కు జ్ఞాపికను అందించి ఘనంగా […]

Continue Reading

డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి

• డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి • డిశంబరు 1వ తేదీ నాటికి లే ఔట్ ల పనులన్నీ పూర్తి కావాలి • తహసిల్థార్ కార్యాలయాల్లో పట్టాల పంపిణీ రిజిష్టర్లు ఉండాలి • మండలాల వారీగ తహసిల్థార్లతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విశాఖపట్నం,నవంబరు,20: డిశంబరు 25వ తేదీన డి-ఫారం ఇళ్ళ పట్టాల పంపిణీకి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తహసిల్థార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ […]

Continue Reading

చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత..

*చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత* చోడవరం పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 600 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు, కంటైనర్ ను సీజ్ చేశారు.ఇద్దరు వ్యక్తులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నరు. ఆ గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా. కేసు విషయలు ఇంకా తెలియనున్నాయి.

Continue Reading