యూట్యూబర్స్ గా మారుతున్న సెలెబ్రెటీస్

యూట్యూబ్ ..ఒక మనిషిని ఓవర్ నైట్ స్టార్ చేయగలదు ఒక మనిషికున్న ఫేమ్ ను పోగొట్టనుగలదు.యూట్యూబ్ వల్ల మంచిచెడులు రెండు వున్నాయి.అయితే సాధారణ గృహిణులకైతే యూట్యూబ్ ఒక వరమని చెప్పాలి.ఇంట్లో ఉండి వ్లాగ్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు మహిళలు.అయితే యూట్యూబ్ లో వస్తున్న లాభాలను గమనించిన చాల మంది సెలెబ్రెటీస్ కూడా ఇప్పుడు యూట్యూబర్స్ గా మారుతున్నారు.సుమ,యాంకర్ రవి,శ్యామల,శ్రీముఖి,శ్రావణ భార్గవి ఇలా సెలెబ్రెటీస్ అందరూయూట్యూబర్స్ గా మారారు.వీరిని చుసిన ఫాన్స్ ఖుష్ అవుతున్న కొందరు మాత్రం సాధారణ […]

Continue Reading

సోషల్ మీడియాలో సూపర్ వార్…

కొత్త సంవత్సరంలో కొత్త సినిమాలు అనేకం రిలీజ్ కాబోతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనేక సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మొదట సంక్రాంతికి పండుగ రజినీకాంత్ దర్బార్ సినిమాతో ఆరంభం కాబోతున్నది. దర్బార్ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన దర్బార్ ఆల్బమ్ ఆకట్టుకుంది. నిన్నటి రోజున దర్బార్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆదిత్య అరుణాచలంగా రజినీకాంత్ మరోసారి మెప్పించారు. రజినీకాంత్ సినిమాలు ఎలా […]

Continue Reading

మరోసారి నాగ చైతన్య – సమంత మ్యాజిక్

‘మజిలీ’, ‘వెంకీమామ’ సినిమాల తరువాత నాగచైతన్య మంచి జోష్ మీదున్నాడు. వరసగా రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో తరువాత చేయబోయే సినిమాల విషయంలో మంచి కథలను ఎంచుకోవాలని అనుకుంటున్నాడు చైతు. చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరిలో కానీ రిలీజ్ కాబోతున్నది. ఇదిలా ఉంటె, […]

Continue Reading

వెంకిమామ గురించి మహేష్ బాబు ఏమన్నారంటే…

వెంకిమామ సినిమా డిసెంబర్ 13 న రిలీజ్ అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా సినిమా ఇప్పటికే మంచి వసూళ్లు రాబట్టింది. సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా, ఫ్యామిలీ సినిమాగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మాములు ప్రేక్షకులతో పాటుగా సినీహీరోలు కూడా వీక్షించి తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇందులో తాజాగా మహేష్ బాబు వెంకిమామ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. వెంకిమామ సినిమా ఎంటెర్టైన్టైన్ […]

Continue Reading

పవన్ ను టార్గెట్ చేస్తున్న వర్మ…

వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి ఫలితాలు రాబడుతున్నది. కలెక్షన్ల కూడా సినిమా వసూళ్లు రాబడుతున్న సమయంలో.. సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి సెన్సార్ బోర్డు కారణం అయ్యిందని, కొంతమంది కావాలని సెన్సార్ బోర్డు పై ఒత్తిడి తీసుకొచ్చి సినిమాకు సర్టిఫికెట్ తీసుకురావడంలో ఆలస్యం చేశారని చెప్పి కేసు ఫైల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటె, వర్మ మరో వివాదాస్పద సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. పవన్ […]

Continue Reading

స్పీడ్ పెంచిన రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న రాజ్ తరుణ్ సినిమా విశేషాలతో పాటు తన కొత్త సినిమా విశేషాలను పంచుకున్నాడు. రీసెంట్ గా ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ పూర్తి చేసిన ఈ యంగ్ హీరో త్వరలోనే అన్నపూర్ణ స్టూడియోస్ లో శ్రీనివాస్ […]

Continue Reading