గ్రామీణ వైద్యుల క్యాలెండర్ ఆవిష్కరణ”
సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ముద్రించిన క్యాలెండర్ను, మంత్రివర్యులు గౌరవ శ్రీ. ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వారి స్వగృహమునందు ఆవిష్కరించారు. క్యాలెండర్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ ఆర్.ఎం.పి రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఉత్తరాంధ్ర అధ్యక్షులు జంగం జోషి కృతజ్ఞతలు తెలిపారు. జోషి మాట్లాడుతూ కొద్ది నెలలుగా క్యాన్సర్ మహమ్మారి పై చేపట్టిన ఉద్యమం ప్రతి గ్రామీణ వైద్యుడు వారి ఊర్లలో ప్రజలకు అవగాహన కల్పించడంలో బాధ్యత వహించాలని కోరుతూ, అందుకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ప్రతి […]
Continue Reading