“మానవ హక్కుల ఉల్లంఘన రాజ్యాంగ విరుద్ధం” AIHRA, అంబాసిడర్ ఖాలిద్ పాషా.

విశాఖపట్నం న్యూస్. 26-0 2- 20 20. “”మానవ హక్కుల ఉల్లంఘన తగదు మంత్రి గొల్ల బాబురావు” స్థానిక పౌర గ్రంధాలయం లో ఆలిండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో,జరిగిన మానవ హక్కుల పై అవగాహన సదస్సు, కు ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీ గొల్ల బాబూరావు.ఎస్సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్. శ్రీ ధర్మా రావు, రిటైర్డ్ జడ్జి. ఆలిండియా హ్యూమన్ రైట్స్ అంబాసిడర్, ఎం.డి. ఖలీద్ భాష ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా, మంత్రివర్యులు గొల్ల […]

Continue Reading

గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయం…

కావ్య టీవీ న్యూస్.శ్రీకాకళం. “”గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయం”” 22-02-2020,వంగర.మం, సంగం గ్రామంలో,9రోజుల శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ స్థలానికి త్రివేణి సంగమం అని పేరు. ప్రతి ఏటా వేలాది సంఖ్యలో జనం విచ్చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు, ఉత్సవానికి విచ్చేసిన ప్రజలకు, అల్పాహారము మరియు వాటర్ ప్యాకెట్లు ఉచితముగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక పోలీసు అధికారి శ్రీనివాస రావు .వారి సిబ్బంది ప్రారంభించగా, ఉత్తరాంధ్ర అధ్యక్ష […]

Continue Reading

మందు లేదు,నివారణే మార్గం.

19-02-2020. విశాఖ జిల్లా చోడవరం న్యూస్. “మందు లేదు,నివారణే మార్గం” ప్రపంచ దేశాలను కొద్దిరోజులుగా వణికిస్తున్న, భయభ్రాంతులకు గురిచేస్తున్నా కరోనా వైరస్. చైనా దేశంలో రోజురోజుకీ మరణాల రేట్లు పెంచుతున్న వైరస్, భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు, స్థానిక సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వైరస్ పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్ష- కార్యదర్శులు. శ్రీ జంగం జోషి, ఐ.గోపాలరావు ప్రారంభించగా స్థానిక అధ్యక్ష కార్యదర్శులు, నిమిషకవి […]

Continue Reading

పేదల భూములను లాక్కుంటే ఉద్యమిస్తాo.. .ద్రాక్షయిని..

పేదల భూములను లాక్కుంటే ఉద్యమిస్తా o.. .ద్రాక్ష యిని. ఆనందపురం మండలం తర్లువాడ లో సి పి ఐ జిల్లా నాయకులు శ్రీమతి ద్రాక్ష యిణీ అక్కడున్న రైతులను, మహిళలతో కలసి మాట్లాడారు. నేడు అమరావతి కూడా అభివృద్ధి రాజదాని అని వేళ్ళ ఎకరాలు రైతుల నుండి పులింగ్ పెరుతో తిసుకొని. అవి ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తా నంటం ఎంత సమంజసం అని .సి.పి. ఐ.ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు విశాఖ ప్రజలను మబ్బిపెట్టి ప్రభుత్వము మోసం చేసే ప్రయత్నం […]

Continue Reading

భూములకు రెక్కలు వచ్చాయి విశాఖపట్నం. కావ్య టీవీ న్యూస్

“భూములకు రెక్కలవచ్చాయి” శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఈ మధ్యే ఆరు నెలలుగ ఒకపక్క రాజధాని, మరో ప్రక్క మెట్రో రైలు ప్రకటించడంతో కొంతమందిలో ఆనందం, మరి కొంతమంది లోఆందోళన. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం నగరాన్ని క్యాపిటల్ రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసినదే దాంతో విశాఖపట్నం పరిసరాలపై చాలామంది కళ్లు పడ్డాయి.ముఖ్యంగా చాలా దూరం నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి భూములు కొనుగోలు చేయడం విశేషం. భూములు కొనుగోలు వేగము అందుకున్నాయి .కొన్ని టీములు […]

Continue Reading

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం, వివిధ ప్రాంతాలలోకార్యక్రమాలు….

కావ్య టివి – 4 -2-20 20 , ఉత్తరాంధ్ర న్యూస్ సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం, వివిధ ప్రాంతాలలోకార్యక్రమాలు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. విజయనగరం లేడీస్ కమ్యూనిటీ హాల్ లో వైద్య అవగాహన సదస్సు జరగగా,విశాఖపట్నం సిటీ, అనకాపల్లి మరియు శ్రీకాకుళం జిల్లాలో ప్రజా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. గ్రామీణ వైద్యుల సంఘం అధినేత జంగం జోషి మాట్లాడుతూ నేటికీ 16 సంవత్సరాల […]

Continue Reading