మూసివేసిన ప్రధమ చికిత్స కేంద్రాలు…

కావ్య న్యూస్. విశాఖపట్నం 30-3-20 20. “మూసివేసిన ప్రధమ చికిత్స కేంద్రాలు” నేడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కువైట్ 19.( కరోనా వైరస్) ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపుమేరకు లాక్ డౌన్ ప్రకటించడం అందరికీ తెలిసినదే. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విశాఖ జిల్లా సామాజిక గ్రామీణ వైద్యులు ఏప్రిల్ 14 వ తారీకు వరకు ప్రధమ చికిత్స కేంద్రాలు మూసివేసే ఉంచాలని, సామాజిక వైద్యుల సంఘం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం […]

Continue Reading

షాపులు తెరవబడ్డాయి.జనం ఊపిరి పీల్చుకుంటున్నారు…

కావ్య న్యూస్ విశాఖపట్నం.28-3-2020. “షాపులు తెరవబడ్డాయి.జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.” గత వారం రోజులుగా లాక్ డౌన్, ఇంటికే పరిమితమైన ప్రజానీకం ఇరోజు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చారు.అతి పెద్ద షాపింగ్ మాల్ అయినా,ది మార్ట్, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయటానికి ప్రజలకు అనుమతి ఇచ్చింది. మధురవాడ లో ఉన్న డి మార్ట్ ప్రారంభించడం అయినది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఉదయం 7 గం:ల నుంచి 1:గంట వరకు సరుకులు కొనుగోలు చేసే విధంగా ప్రజలకు అందుబాటులోకి […]

Continue Reading

ఫెడరేషన్ నాయకులు జోషి, గోపి కి ఘనస్వాగతం

ఫెడరేషన్ నాయకులు జోషి, గోపి కి ఘనస్వాగతం 15-03-2020. దేశంలో ఉన్న 11 లక్షలు, రాష్ట్రంలో సుమారు 46 వేల మంది ఆర్ఎంపీ/పియంపి వైద్యుల సమస్యలపై, కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ హర్షవర్ధన్ గారికి వ్రాతపూర్వకంగా ఒక మెమోరాండం ఇచ్చిన మా అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య,(ఫెడరేషన్).రాష్ట్ర అదనపు కార్యదర్శి.జంగం జోషి మరియు ఐ.గోపాలరావు కు ఈరోజు ఢిల్లీ నుండి విశాఖ తిరిగివచ్చిన సందర్భంగా,జిల్లా ఉత్తరాంధ్ర నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి. చిరంజీవి […]

Continue Reading

డిల్లీలో,కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యుల కు ఎన్.ఎం.సి.బిల్, పై వినతిపత్రం ఇచ్చిన జంగం జోషి,గోపాల్ రావు.

12-3-2020. పత్రికా ప్రకటన న్యూఢిల్లీ,థిస్ జాన్వరి మార్గం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ డాక్టర్ హర్షవర్ధన్ గారిని కలిసిన అనుభవ వైద్యుల సంఘాల సమైక్య (రాష్ట్ర ఫెడరేషన్) అదనపు కార్యదర్శి జంగం జోషి మరియు ఉత్తరాంధ్ర జోనల్ కార్యదర్శి ఐ. గోపాలరావు. భారతదేశంలో సుమారు 11 లక్షల మంది ఉన్నారని వారు అనుభవం కలిగిన వైద్యంతో ప్రాథమిక చికిత్స చేస్తున్నారని అలాగని ఆంధ్ర రాష్ట్రంలో46 వేల మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి […]

Continue Reading

గుంటూరు రాజధాని లో.ఆర్.ఎం.పీ. గ్రామీణ వైద్యుల రాష్ట్రస్థాయి సమావేశం…

గుంటూరు రాజధాని లో.ఆర్.ఎం.పీ. గ్రామీణ వైద్యుల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమకార్యక్రమాలు నిర్వహిస్తున్న, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ వైద్యుల సమస్యలను విస్మరిస్తున్నారని, రాష్ట్ర అధ్యక్షులు టీ. రాజా సిద్ధార్థ అన్నారు. ఈ కార్యక్రమానికి MLC రాయపాటి శ్రీనివసరావు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులకు ప్రభుత్వము గుర్తించాలని కోరారు వారి కోరిక ఇరోజుది కాదని కొన్ని దశాబ్దాల కాలం నాటి నుండి దని,న్యాయమైన కోరికని వారు తెలిపారు.రాష్ట్రంలో 46 […]

Continue Reading