మైత్రి శ్రీ సేవా సంఘం-, ఇతర రాష్ట్ర ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ…

కావ్య న్యూస్ విశాఖపట్నం. మైత్రి శ్రీ సేవా సంఘం-, ఇతర రాష్ట్ర ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఈరోజు మైత్రి శ్రీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇతర రాష్ట్ర వలస ప్రజలకు నిత్యవసర వస్తువులు, మాస్కులు, సానిటైజర్స్. పంపిణీ చేశారు. సేవా సంఘం ఫౌండర్ శ్రీమతి అరుణ కుమారి మాట్లాడుతూ, కరోనా వైరస్ ఈ మహమ్మారి దేశాలన్నీ, ప్రజలని, అతలాకుతలం చేస్తుందని, ఒక రాష్ట్రం వారు మరొక రాష్ట్రానికి వెళ్లడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయని […]

Continue Reading

వసుధ ఫౌండేషన్ RMP గ్రామీణ వైద్యులకు సానిటైజర్స్ పంపిణీ….

18-04-2020. విశాఖపట్నం “వసుధ ఫౌండేషన్ RMP గ్రామీణ వైద్యులకు సానిటైజర్స్ పంపిణీ చేశారు” ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ ఎన్.ఎల్.రావు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ సిటీ, ఆర్.ఎం.పి సంఘ నాయకులకు హ్యాండ్ సానిటైజర్ బాటిల్స్ ఆంద చేసినట్లు ఆర్.ఎం.పి సంఘ నాయకులు జంగం జోషి తెలిపారు. జోషి మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ,, ఇంకా వీలైనంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు చేసే ఆర్.ఎం.పీ వైద్యులకు అందజేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

Continue Reading

RMP- ముఖ్యమంత్రి సహాయనిధి

17-4-2020. మహారాణి పేట. విశాఖపట్నం. “RMP- ముఖ్యమంత్రి సహాయనిధి” ఈరోజు కలెక్టర్ కార్యాలయము నందు.ఆర్ఎంపీ. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. నాయకులు జంగం జోషి జిల్లా కలెక్టర్ గారికి 25, వేల రూపాయలు చెక్కును, ముఖ్యమంత్రి సహాయనిధి కి అందజేశారు. ఈ సందర్భంగా జంగం జోషి మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో సుమారు 1800 మంది గ్రామీణ వైద్యు లు ఉన్నట్లు తెలుపుతూ, (కవిడ్19,) జాగ్రత్తల విషయంలో ప్రజలకు అవగాహన కలిగించే సేవ చేయుటకు వాలంటరీగా, సుముఖంగా ఉన్నట్లు […]

Continue Reading

మా సేవలు ఉపయోగించుకోండి ఆర్ఎంపీ వైద్యులు, డిఎం అండ్ హెచ్ఓ కి వినతి పత్రం….

  విశాఖపట్నం న్యూస్. kovid 19. విస్తృత అవుతున్న ఈ సమయంలో ఆర్.ఎం.పి సామాజిక గ్రామీణ వైద్యులు ముందుకొచ్చి జిల్లా వైద్యాధికారి డాక్టర్ తిరుపతి రావుకి, వినతిపత్రం ఇచ్చారు. వారు మండల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు kovid-19, సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, మా సేవలు అందిస్తామని వినతి పత్రంలో తెలియజేశారు. విశాఖ సిటీ నాయకులు ఏ శ్రీనివాసరావు, భాస్కర్ రావు, వాణి. వైద్యాధికారి కి వినతి పత్రం అందజేశారు.

Continue Reading

ఆర్ఎంపిలు వైద్యం చేయరాదు

11-04-2020, కావ్య న్యూస్ అనంతపూర్. “”ఆర్ఎంపిలు వైద్యం చేయరాదు”” డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారి పిలుపు మేరకు స్థానిక వాసవి కళ్యాణ మండపం నందు ఏపీ.ఎం.పీ.ఏ. గ్రామీణ వైద్యుల సంఘం తో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కరోణ వైరస్ ను అరికట్టే నిమిత్తం పూర్తిగా” లాక్ డౌన్ “చేసే విధంగా ప్రజలను సన్నద్ధం చేశామని అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు వారు […]

Continue Reading

పోలీస్ వారికి పళ్ళు నీళ్లు బొట్టాలు పంపిణీ చేసిన గ్రామీణ వైద్యులు

7-4-2020.కావ్య న్యూస్, విజయనగరం.రాజపు లోవా ఈ రోజు సామాజిక గ్రామీణ వైద్యులు సంఘం ఆధ్వర్యంలో రాజపులోవ జంక్షన్లో మన కోసం ప్రాణాలుకు తెగిచి సేవ చేస్తున్న పోలీస్ వారికి పళ్ళు నీళ్లు బొట్టాలు పంపిణీ చేసిన గ్రామీణ వైద్యులు సంఘం జోనల్ కార్యదర్శి ఇప్పలవలస. గోపి జిల్లా అధ్యక్షులు చిరంజీవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాళ్ళ. గౌరినాయుడు జిల్లా ఉప కార్యదర్శి కనకాచారి జొన్నాడ సూర్యప్రకాష్ గారు సీఐ మల్లికార్జున గారు తదితరులు.

Continue Reading

పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్యులు? టీచర్ల, అధికారుల!

01-4-2020.కావ్య న్యూస్ విశాఖపట్నం. కేజిన్నరా బియ్యానికి, ఒక గుడ్డు కి ,రెండు పప్పు చెక్కెల్లు కోసం పిల్లలను లేదా పెద్దలను రేపటి నుంచి స్కూళ్లకు పిలిచి ఇవ్వటం ఎంతవరకు కరక్ట ? ప్రస్తుత పరిస్తులలో ఈ విదంగా రూల్ చేయటమే కాక, దూరంగా నివసిస్తున్న టీచర్లను హజరవ్వలనాడం ఎంతవరకు కర్క్టు? సామాజిక దూరము భద్రత అంటుoన్న ప్రభుత్వము, వైద్యాధికారులు, విద్యాదికారులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ఎందుకు తీసుకొన్నారు. రేపు జరగకూడని నష్టం జరిగితే ఎవరు బాధ్యులు. పిల్లల […]

Continue Reading

గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బిచ్చగాళ్లకు, పేదలకు, ఉచితంగా భోజనం సరఫరా…

కరోణ లాక్ డౌన్ సందర్భంగా ఆర్.ఎం.పి. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తగరపువలస, భీమిలి, ఆనందపురం .పరిసర ప్రాంతాల్లో రోడ్డు పక్కన నివసించే బిచ్చగాళ్లకు, పేదలకు, ఉచితంగా భోజనం సరఫరా చేశారు. గ్రామీణ వైద్యుల అధ్యక్షుడు జంగం జోషి. స్థానిక వైద్యులు అప్పల కార్ రెడ్డి, కె .ఎం. రావు, శివ ప్రసాద్, సుధాకర్ రెడ్డి , సంతోషి, తిరునాద్ రఘు తదితరులు పాకెట్లు పంచిపెట్టారు. 🙏🙏 ఈ కార్యక్రమానికి తన వంతు బాధ్యత గా […]

Continue Reading