ఆర్ఎంపి వైద్యులు పోట్టి లింగరాజు కు వీడ్కోలు”…

30-07-2020. విశాఖ న్యూస్. *”ఆర్ఎంపి వైద్యులు పోట్టి లింగరాజు కు వీడ్కోలు”…* సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం విశాఖ సిటీ ఇన్చార్జి అయిన శ్రీ పొట్టి లింగరాజు తన కుటుంబ సమేతంగా తన స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గ్రామానికి తిరిగి వెళుతున్న సందర్భంగా సంఘం నాయకులు జంగం జోషి, సిటీ నాయకులు బలసుసెంకరం,గణేష్, శ్రీనివాస్, జయరావు, కళ. ఐటిఐ జంక్షన్ నుండి వీడ్కోలు పలికారు. ఒక RMPవైద్యుడిగా పట్టణంలో మూడు దశాబ్దాలుగా ప్రాథమిక వైద్యాన్ని ప్రజలకు […]

Continue Reading

విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎంపి నాయకులు జంగం జోషి

16-06-2020. కావ్య న్యూస్ *విశాఖ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఎంపి నాయకులు జంగం జోషి.** విశాఖ పట్టణ ప్రాంతాల్లో ఫీవర్ క్లినిక్లు ఏర్పాటు చేసేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే డాక్టర్లు కొరత ఉన్న ప్రదేశాలలో ఆర్ఎంపీ వైద్య సేవలు వినియోగించుకునే విధముగా పత్రిక ప్రకటనలో తెలియజేశారు. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం గతంలో కలెక్టర్ గారికి ఇచ్చిన వినతి పత్రం, వారు గుర్తు చేసుకున్నందుకు, కలెక్టర్ […]

Continue Reading