మదర్ థెరిసా జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంచిన గ్రామీణ వైద్యులు”

కావ్య న్యూస్ ఆనందపురం. *”మదర్ థెరిసా జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంచిన గ్రామీణ వైద్యులు”.* కారుణ్య క్యాన్సర్ మరియు గ్రామీణ వైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి జరిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి ,పేదలకు దుస్తులు పంచిపెట్టారు. స్థానిక నాయకులు కె.ఎన్. రావు, పి. సుధాకర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.   .

Continue Reading

ఆర్.ఎం.పి జోనల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

కావ్య న్యూస్- విశాఖపట్నం, 15-08-2020. ఆనందపురం. *ఆర్.ఎం.పి జోనల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ* ఆర్ఎంపీ ఉత్తరాంధ్ర జోనల్ కార్యాలయం లో 74 వ స్వాతంత్ర్య జెండాను ప్రముఖ న్యాయవాది కె.పి.దేశాయి. ఆవిష్కరించారు. అనంతరం రక్తదాతలకు ప్రోత్సాహ సర్టిఫికెట్లు అందించారు. జోనల్ అధ్యక్షులు జంగం జోషి, రక్తదాత పాస్టర్ ఎం. అబ్రహం, మండల rmp,అధ్యక్ష కార్యదర్శులు కె.ఎన్.రావు,సుధాకర్ రెడ్డి, కార్యదర్శి కనకారావు, రఘు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

ప్రభుత్వ అధికారుల సమక్షంలో గోపి కి సన్మానం

కావ్య న్యూస్ విజయనగరం, 15-08-2020. మెంటాడ *ప్రభుత్వ అధికారుల సమక్షంలో గోపి కి సన్మానం* మండల అధికారుల సమక్షంలో ఇప్పలవలస గోపాలరావును సన్మానించరు. ఆయన గతంలో పలు గ్రామాలకు శిలా విగ్రహాలు అందించి, సామాజిక సేవలు విస్తృతంగా చేసి నందుకు మండల ఎమ్మార్వో,యండి వో సమక్షంలో సన్మానించి అభినందించారు.

Continue Reading

పేదల డాక్టర్ ఇకలేరు….

అనకాపల్లి న్యూస్ *పేదల డాక్టర్ ఇకలేరు** పేదల పెన్నిధి, అతి తక్కువ ఖర్చుతో చిన్న పిల్లలకు వైద్యం అందించేవారు. డాక్టర్ శ్రీ ఉమా మహేశ్వర రావు గారు (పిల్లల వైద్యులు) గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై స్వర్గస్తులైనారు. ఆయన లేకపోవడం పేద ప్రజలకు తీరని లోటు. ప్రజలు ప్రజా రాజకీయ నాయకులు . సంతాపం తెలిపారు.వైద్య రంగంలో మంచి పేరుని సాధించుకున్నారు అని పలువురు కొనియాడారు.

Continue Reading