గ్రామీణ వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…

గ్రామీణ వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం… తాటిచెట్లపాలెం వీకర్ సెక్షన్ లో సిటీ గ్రామీణ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మందికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు ఆనందరావు, జాయింట్ సెక్రెటరీ వెంకటరావు,మహిళ కార్యదర్శి సూర్య కళ. తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు

….. విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు ….విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఓ లారీ అదుపు తప్పింది వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురు గాయపడ్డారు … హనుమంతవాక జంక్షన్ లో మధురవాడ వైపు వెళ్తున్న దిశలో లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం తో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఆగి ఉన్న వాహనాలు ఢీ కొట్టింది దీంతో రెడ్ సిగ్నల్ […]

Continue Reading

RMP.గ్రామీణ వైద్యుల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం*

వేములవలస ఆనందపురం. *RMP.గ్రామీణ వైద్యుల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం* వేములవలస కోడలిని నందు సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మరియు కారుణ్య క్యాన్సర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో ఆర్ఎంపి వైద్యుడు ర్యాలి అప్పారావు ప్రాథమిక వైద్య సేవలు అందించారు. నేడు చిన్న చిన్న బాధలకు రోగులు ఆస్పత్రికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నందున గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు ప్రతి ఆదివారం జోనల్ ఆఫీస్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు […]

Continue Reading

గ్రామ వాలంటరీ లకు జేజేలు

విశాఖపట్నం 4th టౌన్ కూడలి నందు సంవత్సర కాలంలో వాలoఎంట్రీల సేవలను విశిష్టంగా కొనియాడుతూ, జేజేలు పలుకుతూ వైసిపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ను నిర్మించడం సమాజానికి ఎంతో ఉపయోగపడిందని పలువురు కొనియాడారు.

Continue Reading