క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు

క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసినపుడే తగిన గుర్తింపు వస్తుందని డిజిపి విజయకుమార్ అన్నారు. అంకిత భావంతో సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీ రేంజ్‌ ఫోర్‌ డీఐజీ జి.విజయకుమార్‌ పిలుపునిచ్చారు. బక్కన్నపాలెం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ను రెండో రోజు ఆదివారం కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా విధులు చేపట్టాలి, అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ డి.ఉదయభాస్కర్‌ తదితరులు డీఐజీ విజయకుమార్‌కు జ్ఞాపికను అందించి ఘనంగా […]

Continue Reading

డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి

• డిశంబరు 25వ తేదీన డి-ఫారంఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉండాలి • డిశంబరు 1వ తేదీ నాటికి లే ఔట్ ల పనులన్నీ పూర్తి కావాలి • తహసిల్థార్ కార్యాలయాల్లో పట్టాల పంపిణీ రిజిష్టర్లు ఉండాలి • మండలాల వారీగ తహసిల్థార్లతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ విశాఖపట్నం,నవంబరు,20: డిశంబరు 25వ తేదీన డి-ఫారం ఇళ్ళ పట్టాల పంపిణీకి సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తహసిల్థార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ […]

Continue Reading

చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత..

*చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత* చోడవరం పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 600 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు, కంటైనర్ ను సీజ్ చేశారు.ఇద్దరు వ్యక్తులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నరు. ఆ గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా. కేసు విషయలు ఇంకా తెలియనున్నాయి.

Continue Reading

జగనన్న విజయాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సభ్యుడు ఎం.వి.వి. పాదయాత్ర

*జగనన్న విజయాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సభ్యుడు ఎం.వి.వి. పాదయాత్ర.* మూడున్నర సంవత్సరాలు జగనన్న పాదయాత్రతో గెలుపు సాధించి, చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తూ, ప్రజాధరణ పదకాలు అమలుచేసి, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు జననేత జగనన్న.. కర్పరెట్ అభ్యర్థి ఆళ్ళ లీలావతి ఆధ్వర్యంలో విశాఖ నగరం లో పాదయాత్ర నిర్వహించారు. విశాఖ పార్లమెంట్ నెంబరు ఎం.వి.వి.సత్యనారాయణ, వాసుపల్లి గణేష్ కుమార్ . పాదయాత్రలో పాల్గొని వైసీపీ అభిమానులలో ఆనందోత్సాహాల నింపారు. ఈ యాత్రలో వైసిపి నాయకులు అభిమానులు […]

Continue Reading

సేవా సంఘాల ద్వారా ప్రజలకు మేలు..

విజయనగరం జిల్లా మెంటాడ మండలం లింగాలవలస. *సేవా సంఘాల ద్వారా ప్రజలకు మేలు* ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా. మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులకు ఆండ్ర ఎస్సై షేక్ శంకర్, సంఘం అధ్యక్షులు ఇప్పలవలస గోపాలరావు, బాపూజీ గ్రామీణ అభివృద్ధి సంఘం మమ్ముల తిరుపతిరావు ల చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చేశారు. సేవా సంఘాల ద్వారానే పేద ప్రజలకు చాలా మేలు జరుగుతుందని ఎస్.ఐ. షేక్ శంకర్ అన్నారు. సంఘ ప్రతినిధులను అభినందించారు. […]

Continue Reading

“స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు”…

సీతమ్మధార, ప్రియదర్శిని కాలనీ. “స్త్రీలకు ఉచిత వైద్య పరీక్షలు” ప్రపంచ మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ మాసం సందర్భంగా. కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్, మైత్రి ఎన్జీవో సంఘం. సంయుక్త ఆధ్వర్యంలో, స్థానిక జీ.వీ.ఎంసీ. సామాజిక భవనం లో మహిళా ఆరోగ్య అవగాహన సదస్సు మరియు ఆరోగ్య పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లైన్స్ క్యాన్సర్ హాస్పటల్ డైరెక్టర్. సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రెవ్, స్త్రీల వైద్యనిపుణులు డాక్టర్ రుక్మిణి రోగులకు వైద్య సేవలు అందించారు. సుమారు […]

Continue Reading