నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు…
నర్సీపట్నం నియోజక వర్గం….. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకంలో భాగంగా సోమవారం నర్సీపట్నం నియోజక వర్గం గొలుగొండ మండలం జోగింపేట, సాలిక మల్లవరం, పాత మల్లంపే ట,పప్పుసెట్టి పాలెం, చీడిగుమ్మల,గ్రామ పంచాయతీ లకు చెందిన సొంత ఇళ్లు లేని అర్హులైన పేద లబ్ది దారులకు ఇళ్ళ స్థల పట్టాలను శాసన సభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ తహసీల్దార్ కే వెంకటేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు, […]
Continue Reading