భీమ్ నాయుడు కుటుంబానికి ఆర్ఎంపీ సంఘం చేయూత

కావ్య టీవీ కేజే పురం *భీమ్ నాయుడు కుటుంబానికి ఆర్ఎంపీ సంఘం చేయూత* భీమ్ నాయుడుఅనే ఆర్ఎంపి వైద్యుడు కొద్ది రోజుల క్రితం ఆకస్మిక మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు.ఆర్ఎంపీ సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం పరామర్శించి ఆ కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయం అందించారు. మరియు వారి పిల్లల చదువు విషయమై తోచిన సహాయం అందిస్తామని జోనల్ అధ్యక్షుడు జంగం జోషీ తెలిపారు. ఏ.వి.శ్రీకాంత్,అలక రాజు, మలకార్ ,నాయుడు,పి నాగేశ్వరరావు, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

భీమునిపట్నం గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం

*భీమునిపట్నం గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం* తగరపువలస లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఏప్రిల్ 23 న వైద్యుల సంఘానికి 15 వసంతాలు పూర్తయినందున, ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా అధ్యక్షురాలు ఎన్. సుగుణ ఈశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగా శివప్రసాద్, పచ్చిపులుసు కనకారావు, కె.ఎన్.రావు, రఘు, సుధాకర్ రెడ్డి, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

జిల్లా sp రాజకుమారి గారికి జిల్లాకు ఉన్నత సేవలు

విజయనగరం న్యూస్ కావ్య టీవీ. జిల్లా sp రాజకుమారి గారికి జిల్లాకు ఉన్నత సేవలు అందించినందుకు. డి ఐ జి గా ఉన్నత పదవి పొందిన ఆమెకి అభినందనలు తెలియచేసిన సామజిక గ్రామీణ వైద్యులు సంఘాం నాయుకులు, జోనల్ కార్యదర్శి గోపాలరావు, జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి,జిల్లా సహాయ కార్యదర్శి కనక చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading