అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి….

అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి.. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ (ఆర్ కే పి), రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో గౌ: బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆర్ కే పి జిల్లా కన్వీనర్ గంటా సురేంద్రబాబు,మండల క్రైస్తవ ఫెలోషిప్ అధ్యక్షులు ముదపాక అబ్రహం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భీమిలి నియోజకవర్గ కన్వీనర్ ఎస్.వి.పి.డి.ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని నినాదాలు […]

Continue Reading