ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన ఆర్ఎంపి నాయకులు

చోడవరం కావ్య న్యూస్: *ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన ఆర్ఎంపి నాయకులు* ఇటీవల చోడవరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్ఎంపి వైద్యుడు వెంకట్రావు కుటుంబాన్ని జిల్లా,జోనల్, ఆర్.ఎం.పి వైద్య నాయకులు జంగం జోషి, ఐ.గోపాలరావు. స్థానిక నాయకులు నిమశకవి రాజు,ఏ.వి.శ్రీకాంత్,జగదీషలు పరామర్శించారు. మరణించిన వెంకట్రావుకు భార్య, కుమారుడు,కుమార్తె. ఇంటి పెద్దను కోల్పోయి వారు దుఃఖంలో ఉన్నారని వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు తెలిపారు.

Continue Reading
kavyatv

అరకు వ్యాలీ సిఐ కు అభినందనలు తెలియజేసిన ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు

న్యూస్అరకు వ్యాలీ అరకు వ్యాలీ సిఐ కు అభినందనలు తెలియజేసిన ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు. సామాజిక కార్యకర్త ,స్నేహ స్వభావి, సీఐ. దేవుడు బాబు క్రొత్తగా అరకు వ్యాలీ పోస్టింగ్ అయినందున అక్కడ ఆర్ఎంపి వైద్య నాయకులు, డి.రాజు, అశోక్ తదితర నాయకులు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.

Continue Reading

కరోనా విపత్తు సమయంలో ఒక మహిళ పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం..

మాధవధార,విశాఖపట్నం. సేవజ్యోతి: కీర్తి పట్నాయక్ కరోనా విపత్తు సమయంలో ఒక మహిళ పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని పలువురు కొనియాడారు. ఈరోజు శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 వ వార్డు లో విధులు నిర్వహిస్తున్న విలేకరులకు సంస్థ తరుపున శానిటైజర్స్, కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమం లో 289 వార్డు వాలంటరీ రవికుమార్, వాస్తవం చానల్ జర్నలిస్టు వెంకటేష్, న్యుస్ 9 సాయిబాబు , సనపల హరిబాబు , […]

Continue Reading