ఆర్ఎంపీ వైద్యులు నిర్వహించిన,స్వచ్ఛంద రక్తదాన శిబిరం* 

సింహాచలం, విశాఖపట్నం. *ఆర్ఎంపీ వైద్యులు నిర్వహించిన,స్వచ్ఛంద రక్తదాన శిబిరం* సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం.(రాష్ట్ర FEMPA అనుబంధ సంఘం), ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో, లోగిశ గణేష్ (ఆర్.ఎం.పి సంఘం సిటీ సెక్రెటరీ) సమక్షంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోణ విపత్తుల సమయంలో బ్లడ్ చాలా అవసరం అయిందని, ఇప్పుడు 3rd వేవ్ విజృంభిస్తుంది అనే వార్తలు రావడంతో రక్తం ఎంతైనా అవసరం అవుతుందని, గ్రామీణ వైద్యులు, సామాజిక కార్యక్రమాల్లో […]

Continue Reading

స్వచ్ఛంద రక్తదాన శిబిరం*

సింహాచలం, విశాఖపట్నం. *స్వచ్ఛంద రక్తదాన శిబిరం* సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. (రాష్ట్ర FEMPA అనుబంధ సంఘం), ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో, కర్రి అప్పల స్వామి (చారిటీ ట్రస్ట్ చైర్మన్), లోగిశ గణేష్ (ఆర్.ఎం.పి సంఘం సిటీ సెక్రెటరీ) ఇరువురి సమక్షంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోణ విపత్తుల సమయంలో బ్లడ్ చాలా అవసరం అయిందని, ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత గా ఉందని,కావున లైఫ్ షేర్ […]

Continue Reading

ఉచిత నేత్ర వైద్య శిబిరం

వెదురువానిపాలెం, గాజువాక. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాథమిక వైద్యురాలు పుష్పలత సమక్షంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. డాక్టర్. వసంత కృష్ణ కంటి వైద్య నిపుణులు విచ్చేసి కంటి వైద్య పరీక్షలు చేశారు. 52 మందికి ఈ శిబిరంలో చూశారు. ఆర్.ఎం.పి. కె.పుష్పలత మరియు సిబ్బంది బోస్, రమణమ్మ , వై.శ్రీనివాసులు పాల్గొని స్వచ్ఛందంగా సేవలందించారు.

Continue Reading

పిల్లల ఆశ్రమానికి పాలు బిస్కెట్లు పంపిణీ*

మాధవధార లవ్ అండ్ కేర్ ఆశ్రమానికి, శ్రీదేవి విజ్ఞానజ్యోతి పరిష్కార్ ఛారిటీ, సృజన వాకర్స్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో. ఆశ్రమ పిల్లలకు పాలు,బిస్కెట్స్ మరియు మజ్జిగ లు పంపిణీ చేశారు, ట్రస్టు అధినేత్రి కీర్తి పట్నాయక్. ఆశ్రమ సూపర్వైజర్ దిలీప్ మాట్లాడుతూ ఇలాంటి కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు ఇట్లా సహాయం చేయడం ఎంతో, అభినందనీయం అని కీర్తి పట్నాయక్ కీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వకర్స్ క్లబ్ వ్రజ్వల,శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Continue Reading

మాజీ కో-ఆప్షన్ సభ్యుడు జంగం జోషీ హర్షం

వైసిపి సీనియర్ నాయకులు గౌరవ: శ్రీ.జాన్ వెస్లీ గారికి మైనారిటీ వింగ్ చైర్మన్ గా, గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రకటించడం,సంతోషమని జంగం జోషి. ఆనందపురం మాజీ మైనారిటీ కో ఆప్షన్ సభ్యుడు, హర్షం వ్యక్తం చేశారు.మైనార్టీ వర్గాలకు రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని,సమస్యల నివృత్తికి వెస్లీ కృషి చేస్తారని జోషి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరియు Dr వైఎస్సార్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ అడ్వైజర్. ది.వి.ఎస్. ఎస్. కృష్ణ ప్రసాద్ ఈ చిత్రంలో […]

Continue Reading

గ్రామీణ పాస్టర్ల ఆత్మీయ కలయిక…

సెకండ్ వెవ్ కరోణ లాక్ డౌన్ తర్వాత వేములవలస పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సభ్యులు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేస్తున్నారు. వల్ల యాజక కుటుంబాల పరిస్థితులను సమీక్షించుకున్నరు.వారికి స్థానిక ఫెలోషిప్ ద్వారా కుటుంబాలకు త్వరలోనే సహాయం ఇప్పిస్తామని కమిటీ పెద్దలు అబ్రహం, ప్రభాకర్ తెలిపారు. ప్రశాంత్ కుమార్, హానోక్,ప్రభుదాస్ తదితర కమిటీ పెద్దలు ఈ కలయిక పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా,రెవ.పద్మ కుమార్,రెవ.జయ కుమార్, మైనారిటీ మెంబర్స్,డి. అబ్రహం, జంగం జోషి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

గవర్నర్ కు పుష్పగుచ్చం ఇచ్చిన ఎన్జీవో కీర్తి పట్నాయక్* 

మురళి నగర్ విశాఖపట్నం మిజోరాం గవర్నర్ గా నియుమితులైన గౌరవ శ్రీ. కుంభంపాటి హరిబాబు గారిని వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు కీర్తి పట్నాయక్. ఆయన MP గా విధులు నిర్వహిస్తున్నప్పుడు శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట నేను స్వచ్చందంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారని, రాజాకీయాలకు అతీతంగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందించే వారిని కీర్తి తెలిపారు.శ్రీదేవి విజ్ఞాన జ్వోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్. […]

Continue Reading

పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ

  రాజుల తాళ్లవలస, భీమిలి. *గ్రామీణ పాస్టర్లకు సహాయం* ట్రినిటీ హోప్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వి.డి.జయ కుమార్. స్థానిక నియోజకవర్గ పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. గత కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో పేదలకు నింపిందని, తనకు దేవుడు కలిగించిన కొద్ది సహాయం చేయాలని ఆలోచనతో సుమారు 40 మంది పాస్టర్లకు వెయ్యి రూపాయలు విలువ కలిగిన నిత్యవసర సరుకులను, ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్.ఎం.యస్. స్వరూప్ (డైరెక్టర్ ఆఫ్ బి.బి. యం.ఫార్మాస్యూటికల్స్) వారి […]

Continue Reading

మహిళా వారియర్ కు ఘన సన్మానం

మహిళా వారియర్ కు ఘన సన్మానం NGOs కాలనీ,మాధవధార. స్థానిక సూర్యోదయ స్కూల్లో ఇంటర్నేషనల్ సృజన వాకర్స్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగ, సామాజిక సేవకులకు సన్మానాలు నిర్వహించారు.10 మంది సన్మాన గ్రహీతలలో మహిళగా విస్తృత సామాజిక సేవలు అందిస్తూ, కరోనా సమయంలో లో అనేక మందికి సహకారం అందించిన శ్రీమతి. కీర్తి పట్నాయక్ కు, స్టార్ గవర్నర్. సూర్యనారాయణ, గవర్నర్స్ రాజా పాత్రుడు, నండూరి రామకృష్ణ, వనిత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రభు శర్మ ఆమెను ఘనంగా […]

Continue Reading