గ్రామీణ పాస్టర్ల ఆత్మీయ కలయిక…

సెకండ్ వెవ్ కరోణ లాక్ డౌన్ తర్వాత వేములవలస పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సభ్యులు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేస్తున్నారు. వల్ల యాజక కుటుంబాల పరిస్థితులను సమీక్షించుకున్నరు.వారికి స్థానిక ఫెలోషిప్ ద్వారా కుటుంబాలకు త్వరలోనే సహాయం ఇప్పిస్తామని కమిటీ పెద్దలు అబ్రహం, ప్రభాకర్ తెలిపారు. ప్రశాంత్ కుమార్, హానోక్,ప్రభుదాస్ తదితర కమిటీ పెద్దలు ఈ కలయిక పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా,రెవ.పద్మ కుమార్,రెవ.జయ కుమార్, మైనారిటీ మెంబర్స్,డి. అబ్రహం, జంగం జోషి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading