పిల్లల ఆశ్రమానికి పాలు బిస్కెట్లు పంపిణీ*

మాధవధార లవ్ అండ్ కేర్ ఆశ్రమానికి, శ్రీదేవి విజ్ఞానజ్యోతి పరిష్కార్ ఛారిటీ, సృజన వాకర్స్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో. ఆశ్రమ పిల్లలకు పాలు,బిస్కెట్స్ మరియు మజ్జిగ లు పంపిణీ చేశారు, ట్రస్టు అధినేత్రి కీర్తి పట్నాయక్. ఆశ్రమ సూపర్వైజర్ దిలీప్ మాట్లాడుతూ ఇలాంటి కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు ఇట్లా సహాయం చేయడం ఎంతో, అభినందనీయం అని కీర్తి పట్నాయక్ కీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వకర్స్ క్లబ్ వ్రజ్వల,శ్రీనివాస్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Continue Reading