రొమ్ము క్యాన్సర్ పై ప్రజా అవగాహన. సామాజిక గ్రామీణ వైద్యులు

రొమ్ము క్యాన్సర్ పై ప్రజా అవగాహన. సామాజిక గ్రామీణ వైద్యులు స్థానిక ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యుల కార్యాలయము నందు. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మరియు వసుధ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో , బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్.ఎం.పి. జోనల్ అధ్యక్షులు జంగం జోషి, జిల్లా కార్యదర్శి పి. కనకారావు స్థానిక అధ్యక్ష కార్యదర్శులు, కే ఎన్. రావు, సుధాకర్ రెడ్డి, రఘు అవగాహనల కార్యక్రమంలో పాల్గొన్నారు. 40 […]

Continue Reading

స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక

ఆనందపురం మండలం లోని కుసులువాడ గ్రామ పంచాయతీ లోని రేగానిగూడెం గ్రామం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో స్మార్ట్ విలేజ్ వారి తరఫునుంచి ఈ యొక్క గ్రామానికి విద్య వైద్యం పారిశుధ్యం మెరుగు పరచడం కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త డస్ట్ బిన్ లు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి వీధి వీధికి స్ట్రీట్ డస్ట్ […]

Continue Reading

సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు

ఈరోజు వేములవలస సచివాలయం ను సందర్శించిన డి ఆర్ డి ఎ, పి డి విశ్వేశ్వర్ రావు గారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది టైమ్ పాటిస్తున్నారా లేదా, లబ్దిదారులకు సక్రమంగా పింఛన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారులకు ఏమైనా సందేహాలు ఉంటే వారికి నివృత్తి చేసి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కోరారు. అలేగే ఏటువంటి పింఛన్ కావాలన్న వారి సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల రూపాయలు లోపు వుండాలని ప్రభుత్వ నిబంధనలు […]

Continue Reading