గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయం…

News

కావ్య టీవీ న్యూస్.శ్రీకాకళం.
“”గ్రామీణ వైద్యుల సేవలు అభినందనీయం””
22-02-2020,వంగర.మం, సంగం గ్రామంలో,9రోజుల శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ స్థలానికి త్రివేణి సంగమం అని పేరు. ప్రతి ఏటా వేలాది సంఖ్యలో జనం విచ్చేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు, ఉత్సవానికి విచ్చేసిన ప్రజలకు, అల్పాహారము మరియు వాటర్ ప్యాకెట్లు ఉచితముగా అందజేశారు ఈ కార్యక్రమాన్ని స్థానిక పోలీసు అధికారి శ్రీనివాస రావు .వారి సిబ్బంది ప్రారంభించగా, ఉత్తరాంధ్ర అధ్యక్ష కార్యదర్శులు, జంగం జోషి, ఐ.గోపాలరావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా సంఘ నాయకులు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్.చౌదరి శ్రీనివాసరావు, వంగర మండలం అధ్యక్షులు ముత్యాలరావు. ఎస్. రాజు, నాయుడు, ఎం.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *