పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్యులు? టీచర్ల, అధికారుల!

News

01-4-2020.కావ్య న్యూస్ విశాఖపట్నం.

కేజిన్నరా బియ్యానికి, ఒక గుడ్డు కి ,రెండు పప్పు చెక్కెల్లు కోసం పిల్లలను లేదా పెద్దలను రేపటి నుంచి స్కూళ్లకు పిలిచి ఇవ్వటం ఎంతవరకు కరక్ట ? ప్రస్తుత పరిస్తులలో ఈ విదంగా రూల్ చేయటమే కాక, దూరంగా నివసిస్తున్న టీచర్లను హజరవ్వలనాడం ఎంతవరకు కర్క్టు? సామాజిక దూరము భద్రత అంటుoన్న ప్రభుత్వము, వైద్యాధికారులు, విద్యాదికారులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలను ఎందుకు తీసుకొన్నారు. రేపు జరగకూడని నష్టం జరిగితే ఎవరు బాధ్యులు. పిల్లల హెల్త్ చెలా సెన్స్తివ్. పిల్లలని సామాజిక దూరం పటింపచేయడం అసాధ్యం. పిల్లలకు త్వరితిగా సోకే ఈ వైరస్ నుండి ఎవరు రక్షిస్తారు?
దానికి టీచర్లను బాధ్యులను చేసి వారిని శిక్షించడం ఎంతవరకు సమంజసము.
అవగాహన లేని నిర్ణాయలను వెనక్కు తీసుకోవాలని అధికారులను వెడుకొంటున్నము.
ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన మంచిది ఎవ్వరూ కాదనలేరు. పద్ధతిని మార్చాలని, యిచ్చేది ఎక్కువరోజులకు ఇస్తే బాగుంటుందని సామాజిక ఎన్ జి ఓ జంగం జోషి, రమేష్ శ్రీనివాస్ తదతరులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *