దాకమర్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం
భీమిలిపట్నం మండలం దాకమర్రి గ్రామంలో ఆదివారం విజయనగరం వైష్ణవ్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో సుమారు 60 మంది పైగా కంటి పరీక్షలు నిర్వహించి పదిమందికి శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో చెల్లూరు సంతోష్ స్థానిక గ్రామీణ వైద్యుడు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం విజయనగరం జిల్లా అద్యక్షులు గెద్ద చిరంజీవి వెంకటరామ హాస్పిటల్ ఆప్తమిక్ అసిస్టెంట్ లక్ష్మణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *