మా సేవలు ఉపయోగించుకోండి ఆర్ఎంపీ వైద్యులు, డిఎం అండ్ హెచ్ఓ కి వినతి పత్రం….

News

 

విశాఖపట్నం న్యూస్. kovid 19. విస్తృత అవుతున్న ఈ సమయంలో ఆర్.ఎం.పి సామాజిక గ్రామీణ వైద్యులు ముందుకొచ్చి జిల్లా వైద్యాధికారి డాక్టర్ తిరుపతి రావుకి, వినతిపత్రం ఇచ్చారు. వారు మండల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు kovid-19, సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, మా సేవలు అందిస్తామని వినతి పత్రంలో తెలియజేశారు.
విశాఖ సిటీ నాయకులు ఏ శ్రీనివాసరావు, భాస్కర్ రావు, వాణి. వైద్యాధికారి కి వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *