RMP- ముఖ్యమంత్రి సహాయనిధి

News

17-4-2020. మహారాణి పేట. విశాఖపట్నం.
“RMP- ముఖ్యమంత్రి సహాయనిధి”
ఈరోజు కలెక్టర్ కార్యాలయము నందు.ఆర్ఎంపీ. సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. నాయకులు జంగం జోషి జిల్లా కలెక్టర్ గారికి 25, వేల రూపాయలు చెక్కును, ముఖ్యమంత్రి సహాయనిధి కి అందజేశారు. ఈ సందర్భంగా జంగం జోషి మాట్లాడుతూ, విశాఖ జిల్లాలో సుమారు 1800 మంది గ్రామీణ వైద్యు లు ఉన్నట్లు తెలుపుతూ, (కవిడ్19,) జాగ్రత్తల విషయంలో ప్రజలకు అవగాహన కలిగించే సేవ చేయుటకు వాలంటరీగా, సుముఖంగా ఉన్నట్లు జోషి కలెక్టర్ కు తెలిపారు. కలక్టర్ గారు సానుకూలంగా స్పందించినట్లు జోషి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ శ్రీనివాసరావు ,సిటీ సెక్రెటరీ ఎల్.గణేష్.జయరావు .వాణి. శ్రీనివాస్,రాము తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *