వసుధ ఫౌండేషన్ RMP గ్రామీణ వైద్యులకు సానిటైజర్స్ పంపిణీ….

News

18-04-2020. విశాఖపట్నం “వసుధ ఫౌండేషన్ RMP గ్రామీణ వైద్యులకు సానిటైజర్స్ పంపిణీ చేశారు”
ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీ ఎన్.ఎల్.రావు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ సిటీ, ఆర్.ఎం.పి సంఘ నాయకులకు హ్యాండ్ సానిటైజర్ బాటిల్స్ ఆంద చేసినట్లు ఆర్.ఎం.పి సంఘ నాయకులు జంగం జోషి తెలిపారు. జోషి మాట్లాడుతూ వసుధ ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ,, ఇంకా వీలైనంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు చేసే ఆర్.ఎం.పీ వైద్యులకు అందజేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ,శ్రీనివాస్ ,గణేష్, వాణి,జై రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *