పేదల డాక్టర్ ఇకలేరు….

News

అనకాపల్లి న్యూస్
*పేదల డాక్టర్ ఇకలేరు**
పేదల పెన్నిధి, అతి తక్కువ ఖర్చుతో చిన్న పిల్లలకు వైద్యం అందించేవారు. డాక్టర్ శ్రీ ఉమా మహేశ్వర రావు గారు (పిల్లల వైద్యులు) గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై స్వర్గస్తులైనారు. ఆయన లేకపోవడం పేద ప్రజలకు తీరని లోటు. ప్రజలు ప్రజా రాజకీయ నాయకులు . సంతాపం తెలిపారు.వైద్య రంగంలో మంచి పేరుని సాధించుకున్నారు అని పలువురు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *