ప్రభుత్వ అధికారుల సమక్షంలో గోపి కి సన్మానం

News
  • కావ్య న్యూస్ విజయనగరం,
    15-08-2020. మెంటాడ
    *ప్రభుత్వ అధికారుల సమక్షంలో గోపి కి సన్మానం*
    మండల అధికారుల సమక్షంలో ఇప్పలవలస గోపాలరావును సన్మానించరు. ఆయన గతంలో పలు గ్రామాలకు శిలా విగ్రహాలు అందించి, సామాజిక సేవలు విస్తృతంగా చేసి నందుకు మండల ఎమ్మార్వో,యండి వో సమక్షంలో సన్మానించి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *