ఆర్.ఎం.పి జోనల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

News
  • కావ్య న్యూస్- విశాఖపట్నం,
    15-08-2020. ఆనందపురం.
    *ఆర్.ఎం.పి జోనల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ*
    ఆర్ఎంపీ ఉత్తరాంధ్ర జోనల్ కార్యాలయం లో 74 వ స్వాతంత్ర్య జెండాను ప్రముఖ న్యాయవాది కె.పి.దేశాయి. ఆవిష్కరించారు. అనంతరం రక్తదాతలకు ప్రోత్సాహ సర్టిఫికెట్లు అందించారు. జోనల్ అధ్యక్షులు జంగం జోషి, రక్తదాత పాస్టర్ ఎం. అబ్రహం, మండల rmp,అధ్యక్ష కార్యదర్శులు కె.ఎన్.రావు,సుధాకర్ రెడ్డి, కార్యదర్శి కనకారావు, రఘు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *