మదర్ థెరిసా జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంచిన గ్రామీణ వైద్యులు”

News

కావ్య న్యూస్ ఆనందపురం.
*”మదర్ థెరిసా జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు పంచిన గ్రామీణ వైద్యులు”.*
కారుణ్య క్యాన్సర్ మరియు గ్రామీణ వైద్యుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి జరిపారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి ,పేదలకు దుస్తులు పంచిపెట్టారు. స్థానిక నాయకులు కె.ఎన్. రావు, పి. సుధాకర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.

 

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *