వేములవలస ఆనందపురం.
*RMP.గ్రామీణ వైద్యుల నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం*
వేములవలస కోడలిని నందు సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం మరియు కారుణ్య క్యాన్సర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో ఆర్ఎంపి వైద్యుడు ర్యాలి అప్పారావు ప్రాథమిక వైద్య సేవలు అందించారు. నేడు చిన్న చిన్న బాధలకు రోగులు ఆస్పత్రికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నందున గ్రామీణ వైద్యుల సంఘం ప్రతినిధులు ప్రతి ఆదివారం జోనల్ ఆఫీస్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జంగం జోషి (rmp జోనల్ ఆర్ఎంపి అధ్యక్షుడు) తెలిపారు.ఈ శిబిరంలో స్థానిక rmp లు తదితరులు పాల్గొన్నారు.