విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు

Crime

….. విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు

….విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఓ లారీ అదుపు తప్పింది వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురు గాయపడ్డారు

… హనుమంతవాక జంక్షన్ లో మధురవాడ వైపు వెళ్తున్న దిశలో లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం తో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఆగి ఉన్న వాహనాలు ఢీ కొట్టింది దీంతో రెడ్ సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్ను ఢీకొనడంతో బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు కూడా గాయపడ్డారు వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్ లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *