గ్రామీణ వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…

News

గ్రామీణ వైద్యులు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం…
తాటిచెట్లపాలెం వీకర్ సెక్షన్ లో సిటీ గ్రామీణ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మందికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ఇంచార్జ్ ఆకుల శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు ఆనందరావు, జాయింట్ సెక్రెటరీ వెంకటరావు,మహిళ కార్యదర్శి సూర్య కళ. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *