చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత..

Crime

*చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత*

చోడవరం పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 600 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు, కంటైనర్ ను సీజ్ చేశారు.ఇద్దరు వ్యక్తులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నరు. ఆ గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా. కేసు విషయలు ఇంకా తెలియనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *