మా *ఆర్ఎంపీ సమస్యలను పట్టించుకోండి* 

News

గుడివాడ కావ్య న్యూస్. మా *ఆర్ఎంపీ సమస్యలను పట్టించుకోండి*

rmp రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాజా సిద్దార్థ గారి సూచనల మేరకు ఈ రోజు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని గారిని ఇంటివద్ద ఫెడరేషన్ ప్రచార కమిటీ చైర్మన్ నండూరి ఉమా శంకర్ ,EC మెంబర్.సాగిరాజు ఉదయ్ భాస్కర్ రాజు గార్లు కలిసి ఫెడరేషన్ నాయకులు ఆర్.యం.పి ,పి.ఎంపీ సమస్యలు పై మంత్రి గారితో చర్చించరు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ టూ కోరడమైనది. త్వరలోనే ఇప్పిస్తానని మాటిచ్చారు మంత్రివర్యులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *