గణతంత్ర దినం సందర్భంగా పేదలకు దుస్తులు పండ్లు ఇస్తున్న కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్

News

పత్రికా ప్రకటన

26-01-2021.

వేములవలస ఆనందపురం మండలం.

*గణతంత్ర దినం సందర్భంగా పేదలకు దుస్తులు పండ్లు ఇస్తున్న కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్*.

వేములవలస జంక్షన్, స్థానిక ఆర్ఎంపి కార్యాలయంలో కారుణ్య క్యాన్సర్ ఆర్గనైజేషన్ మరియు లీడర్ ఎన్జీవో సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా పేదలకు ఉచితంగా దుస్తులు మరియు పండ్లు సంస్థ చైర్మన్ జంగం జోషి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్ మేనేజర్ శ్రీనివాస రావు, స్థానిక మండల ఆర్ఎంపి నాయకులు పచ్చిపులుసు కనకారావు, సుధాకర్ రెడ్డి, కె.న్.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *