జిల్లా sp రాజకుమారి గారికి జిల్లాకు ఉన్నత సేవలు

News

విజయనగరం న్యూస్ కావ్య టీవీ.

జిల్లా sp రాజకుమారి గారికి జిల్లాకు ఉన్నత సేవలు అందించినందుకు. డి ఐ జి గా ఉన్నత పదవి పొందిన ఆమెకి అభినందనలు తెలియచేసిన సామజిక గ్రామీణ వైద్యులు సంఘాం నాయుకులు, జోనల్ కార్యదర్శి గోపాలరావు, జిల్లా అధ్యక్షులు గెద్ద చిరంజీవి,జిల్లా సహాయ కార్యదర్శి కనక చార్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *