భీమునిపట్నం గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం

News

*భీమునిపట్నం గ్రామీణ వైద్యుల కార్యవర్గ సమావేశం*
తగరపువలస లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఏప్రిల్ 23 న వైద్యుల సంఘానికి 15 వసంతాలు పూర్తయినందున, ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర మహాసభ ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా అధ్యక్షురాలు ఎన్. సుగుణ ఈశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగా శివప్రసాద్, పచ్చిపులుసు కనకారావు, కె.ఎన్.రావు, రఘు, సుధాకర్ రెడ్డి, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *