భీమ్ నాయుడు కుటుంబానికి ఆర్ఎంపీ సంఘం చేయూత

News

కావ్య టీవీ కేజే పురం

*భీమ్ నాయుడు కుటుంబానికి ఆర్ఎంపీ సంఘం చేయూత*

భీమ్ నాయుడుఅనే ఆర్ఎంపి వైద్యుడు కొద్ది రోజుల క్రితం ఆకస్మిక మరణం చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు.ఆర్ఎంపీ సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం పరామర్శించి ఆ కుటుంబానికి చేయూతగా ఆర్థిక సహాయం అందించారు. మరియు వారి పిల్లల చదువు విషయమై తోచిన సహాయం అందిస్తామని జోనల్ అధ్యక్షుడు జంగం జోషీ తెలిపారు. ఏ.వి.శ్రీకాంత్,అలక రాజు, మలకార్ ,నాయుడు,పి నాగేశ్వరరావు, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *