అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి….

Uncategorized

అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి, రాజ్యాంగ విలువలను కాపాడాలి.. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్
(ఆర్ కే పి), రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో గౌ: బాబా సాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆర్ కే పి జిల్లా కన్వీనర్ గంటా సురేంద్రబాబు,మండల క్రైస్తవ ఫెలోషిప్ అధ్యక్షులు ముదపాక అబ్రహం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
భీమిలి నియోజకవర్గ కన్వీనర్ ఎస్.వి.పి.డి.ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి కళలు నెరవేరాలి రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు జంగం జోషి, క్రైస్తవ నాయకులు జాన్ భాస్కర్, హానోక్ ప్రభుదాస్ తిమోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *