మానవతా దృక్పథంతో మెలగాలి

News

మానవతా దృక్పథంతో మెలగాలి

విశాఖపట్నం జిల్లాలో COVID బారిన పడిన రోగులకు ఉచితంగా 200 మందికి మందులు పంపిణీ చేయడమే కాకుండా , అత్యవసర పరిస్థితులలో రాత్రి పగలూ అనుకోకుండా COVID వ్యాధి లక్షణాలు ఉన్నవారి ఇంటి వద్దకు OXYGEN CONCENTRATORS అందించి వారికి సహాయము చేస్తున్న
” BREATH OF LIFE ” యాజమాన్యం

Doctors Team
Dr.Akula Maheshwara Rao , Dr.Akula Srujana ,etc.,

IT professionals
Akula Saritha Team
వారి పర్యవేక్షణ లో

సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘము
Visakha City Incharge
Akula Srinivas ,

Pharmacist
Akula Padmavathi,

Covid Volunteers
Pujari Vasu,
Kothapilli Suri,
Pilli Prakash Rao,
Lambala Bobby.

చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు స్థానికులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు , అలాగే COVID వ్యాధి గ్రస్తులు మధ్యే తిరుగుతూ వారి భాగు కోశము కృషి చేస్తున్న వీరిని ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్ఖేమ సంఘము అధ్యక్ష కార్యదర్శులు అయిన
Jangham Joshi ,
Gopi
గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *