పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ

News

 

రాజుల తాళ్లవలస, భీమిలి.

*గ్రామీణ పాస్టర్లకు సహాయం*

ట్రినిటీ హోప్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వి.డి.జయ కుమార్. స్థానిక నియోజకవర్గ పాస్టర్లకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.

గత కొద్ది నెలలుగా కరోనా మహమ్మారి అందరి జీవితాల్లో పేదలకు నింపిందని, తనకు దేవుడు కలిగించిన కొద్ది సహాయం చేయాలని ఆలోచనతో సుమారు 40 మంది పాస్టర్లకు వెయ్యి రూపాయలు విలువ కలిగిన నిత్యవసర సరుకులను, ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్.ఎం.యస్. స్వరూప్ (డైరెక్టర్ ఆఫ్ బి.బి. యం.ఫార్మాస్యూటికల్స్) వారి చేతుల మీదుగా ఇవ్వడం అయినది. డాక్టర్ స్వరూప్ మాట్లాడుతూ దేవుని సేవకులకు ఇచ్చే ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఫాస్టర్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు కార్యదర్శులు, పాస్టర్.సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *