స్వచ్ఛంద రక్తదాన శిబిరం*

News

సింహాచలం, విశాఖపట్నం.

*స్వచ్ఛంద రక్తదాన శిబిరం*

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. (రాష్ట్ర FEMPA అనుబంధ సంఘం), ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో, కర్రి అప్పల స్వామి (చారిటీ ట్రస్ట్ చైర్మన్), లోగిశ గణేష్ (ఆర్.ఎం.పి సంఘం సిటీ సెక్రెటరీ) ఇరువురి సమక్షంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోణ విపత్తుల సమయంలో బ్లడ్ చాలా అవసరం అయిందని, ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో రక్తం కొరత గా ఉందని,కావున లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు తో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని స్థానిక నాయకులు సిటీ ఇంచార్జ్. ఆకుల శ్రీనివాసరావు, నరేంద్ర కుమార్, సిటీ అధ్యక్షులు బాల శంకరoలు తెలిపారు. మై క్యుర్ హాస్పిటల్ వైద్యులు, బ్లడ్ బ్యాంకు సిబ్బంది,ఆర్ఎంపీ వైద్యుడు k.వెంకట్రావు తదితరులు పాల్గొని సేవలందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *