ఆర్ఎంపీ వైద్యులు నిర్వహించిన,స్వచ్ఛంద రక్తదాన శిబిరం* 

News

సింహాచలం, విశాఖపట్నం.

*ఆర్ఎంపీ వైద్యులు నిర్వహించిన,స్వచ్ఛంద రక్తదాన శిబిరం*

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం.(రాష్ట్ర FEMPA అనుబంధ సంఘం), ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో, లోగిశ గణేష్ (ఆర్.ఎం.పి సంఘం సిటీ సెక్రెటరీ) సమక్షంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కరోణ విపత్తుల సమయంలో బ్లడ్ చాలా అవసరం అయిందని, ఇప్పుడు 3rd వేవ్ విజృంభిస్తుంది అనే వార్తలు రావడంతో రక్తం ఎంతైనా అవసరం అవుతుందని, గ్రామీణ వైద్యులు, సామాజిక కార్యక్రమాల్లో భాగంగా కొన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని స్థానిక రక్త నిధి, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు తో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని నాయకులు సిటీ ఇంచార్జ్. ఆకుల శ్రీనివాసరావు, నరేంద్ర కుమార్, సిటీ అధ్యక్షులు బాల శంకరoలు తెలిపారు. బ్లడ్ బ్యాంకు వైద్యులు Dr.పతన్ చంద్ ఖాన్, టెక్నీషియన్ మాధవరావు,కనక ఎస్ .జ్యోతి.ఆర్ఎంపీ వైద్యులు k.వెంకట్రావు, కళ,పుష్పలత. తదితరులు పాల్గొని సేవలందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *