దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ*

News

మురళి నగర్ విశాఖపట్నం

*దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ*

శ్రీదేవి చారిటీ అధినేత్రి శ్రీమతి కీర్తి పట్నాయక్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. తోటి స్వచ్ఛంద సంస్థల మరియు స్నేహితుల సహకారంతో, కొంతమంది దివ్యాంగులకు సహాయం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమమునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్

సభ్యులు, కాలనీ మహిళా సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *