మహారాష్ట్ర మ్యాజిక్ అవార్డు అందుకున్న కీర్తి పట్నాయక్

News

ఒరిస్సా ప్రముఖ శాస్త్రవేత్త , శిష్ట కరణం అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రఘుపాత్రుని భీమారావు ఆధ్వర్యంలో ఎన్నో అవార్డులు సత్కారాలు జరుగుతున్నాయి. కీర్తి పట్నాయక్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వారు సోషల్ మీడియాలో చూసి స్పందించి, తానే మహారాష్ట్ర వారి అవార్డు బ్లూ డార్ట్ కొరియర్ లో పంపించారని కీర్తి తెలిపారు. ఈ అవార్డు ఉదయం ICDS ఆఫీసులో సూపరింటెండెంట్ G, రామచంద్ర మూర్తి, cdpo శ్రీమతి సంధ్య, మరియు శ్రీమతి సుజాత వారి కార్యాలయం సిబ్బంది సమక్షంలో ఈ ప్రసాంశ పత్రం.మాజిక్ సన్మాన అవార్డు కీర్తి అందుకున్నారు.
ఈ అవార్డు పంపించిన రఘుపాత్రుని భీమారావుకు కీర్తి ధన్యవాదములు తెలిపారు, ఆమెని విధంగా గుర్తించటం ఎంతో ఆనందం అని,పలు సేవా సంఘాలు, మరియు ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు జంగం జోషి, పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *