హెచ్ఐవి నిర్మూలన అందరి బాధ్యత

News

సీడ్ ఆర్గనైజేషన్ మరియు ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తో చర్చించిన సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం,అనకాపల్లి నాయకులు ఆడారి రమణ. గ్రామీణ ప్రాంతాల ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సీడ్ ఆర్గనైజేషన్ వారు ఒక వేన్ నడుపుతున్నట్లు ఇది జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను నడుపుతూ.,గ్రామీణ యువతకు,గర్భిణీలకు. తగిన పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ అయితే ఉచితముగా మందులు ఇస్తున్నట్లు సంఘ నాయకులు రమణ తెలిపారు.
ఈ వ్యాన్లో ప్రోగ్రామ్ కౌన్సిలర్, ల్యాబ్ టెక్నీషియన్ కిషోర్, తదితర సిబ్బంది ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *