జైబీమ్ శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు* *ఘన* *సత్కారం*

News

*జైబీమ్ శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు* *ఘన* *సత్కారం*

 AICTE జాతీయ చీఫ్ కో-ఆర్డినేటర్ ఆఫీసర్ మరియు భారతీయ మాతృభాషల సాంకేతిక విద్య మేధస్సుతో కూడిన భాషా అనువాద సాఫ్ట్వేర్ టూల్( ట్రాన్స్ లేషన్ ఆటో మెషిన్ ఆటో ఫిషియల్ ఇంటిలిజెంట్ టూల్ ) రూపకర్త శ్రీ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ కు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోజరిగిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. జైబీమ్ టీమ్ డాక్టర్.వి వి.రావు ,చొక్కాకుల. రాంబాబు,లక్ష్మణ్, జైభీం కన్వీనర్ కోన.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *