చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస

Crime

విశాఖపట్నం క్రైమ్ న్యూస్,

*చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస*

*లూధర్ బాబు*

తేదీ 10-8-2021.నాడు డాక్టర్ అయినా గొల్ల తనూజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.లూధర్ బాబు క్రైమ్ నెంబర్ 642/2021 u/s 457, 380 IPC కేసులో, ఏ డి సి పి క్రైమ్ శ్రీ కె వేణుగోపాల్ నాయుడు మరియు ఏ సి పి, క్రైమ్, సిహెచ్ పెంటారావు ల యొక్క మార్గదర్శకాల ప్రకారం, వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి. లూధర్ బాబు ఒక స్పెషల్ టీం ఏర్పరిచరు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేసి ముద్దాయిని గుర్తించరు. ముద్దాయి రెడ్డి సత్తిబాబు ఏలియాస్ సతీష్ ను అరెస్ట్ చేశారు.ముద్దాయి నుండి 9 లక్షల 50 వేలు మరియు రెండు తులాల బంగారు చైను, కేసు దర్యాప్తు నిమిత్తము స్వాధీనపరుచుకున్నారు. ముద్దాయిని రిమాండ్ కు తరలించరు. ఈ కేసులో మరి కొంత చోరీ సొత్తు, ఇతర ముద్దాయిలను అరెస్టు చేయవలసి ఉందనీ క్రైమ్ ఇన్స్పెక్టర్ లూధర్ బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *