అనకాపల్లిలో ఎండి క్లినిక్ ప్రారంభం* 

News

*అనకాపల్లిలో ఎండి క్లినిక్ ప్రారంభం*

ఈ రోజు MD clinic ప్రారంభానికి హాజరైన సామాజిక గ్రామీణ వైద్య సోదరులు రాజు సత్యనారాయణ, ఆడారి శ్రీనివాస్,అల్లక రాజు మరియు జన విజ్ఞాన వేదిక నాయకులు కృష్ణాజి లు పాల్గొన్నారు . డాక్టర్ దివాకర్ ,మానస. వారికి గ్రామీణ వైద్యులు, సభ్యులు పూర్తి సహాయ, సహకారములు అందిస్తారని హామీ ఇచ్చారు. నూతనంగా ప్రారంభించిన వైద్యులకు, గ్రామీణ వైద్యుల సంఘం తరపున అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *