స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక

News

ఆనందపురం మండలం లోని కుసులువాడ గ్రామ పంచాయతీ లోని రేగానిగూడెం గ్రామం స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామంలో స్మార్ట్ విలేజ్ వారి తరఫునుంచి ఈ యొక్క గ్రామానికి విద్య వైద్యం పారిశుధ్యం మెరుగు పరచడం కోసం గ్రామంలోని ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త డస్ట్ బిన్ లు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి వీధి వీధికి స్ట్రీట్ డస్ట్ బిన్ పెట్టడం జరిగింది అలాగే PHC సెంటర్ కోసం ఒక బెడ్, మెడికిల్ కిట్లు కూడా ఇవ్వటంజరిగింది. ఈ గ్రామం లో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ మరియు అంగన్వాడీలు పిల్లలకు కు అవసరమైన చైర్స్ స్లేట్ స్లేట్ పెన్సిల్ డ్రాయింగ్స్ అలాగే ఆట వస్తువులు వాలీబాల్ కిడ్స్ ప్లేయింగ్ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కారకులైన రీజినల్ మేనేజర్ ఇండి పూడి సుధాకర్ గారు ప్రోత్సాహంతో ఇంతటి చక్కటి కార్యక్రమం జరుపుకున్నాము దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్చార్జ్ రజాక్ గారు మండల శ్రావణ్ కుమార్ అలాగే కుసులువాడ గ్రామ సర్పంచ్ మహంతి. శివాజీ గారు మరియు ఉప సర్పంచ్ అల్తి. రామారావు గారు స్మార్ట్ యోజన వెల్ఫేర్ ఎంప్లాయిస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *